GNTR: తెనాలి పట్టణంలో 185 పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాపై శుక్రవారం కమిషనర్ రామ అప్పలనాయుడు కమిషనర్ ఛాంబర్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు వినతి అందజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
‘అభ్యంతరాలుంటే వినతి ఇవ్వండి’


