KRNL: ఆదోని మండలంలో గురువారం రాత్రి సంభవించిన స్వల్ప భూకంపంపై ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించారు. రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రత నమోదైనందున ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
భూకంపంపై ఆందోళన వద్దు: మాజీ ఎమ్మెల్యే


