NDL: బనగానపల్లెలో రేపు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆదోని సిమెంట్ ఫ్యాక్టరీ వారు చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని శుక్రవారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు బనగానపల్లెకు మంత్రి బీసీ రాక!


