KRNL: ఆదోనిస్టేట్ బ్యాంక్ ఎదుట బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇంప్లిమెంట్ 5 డేస్ వర్కింగ్ నౌ’ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు స్పందించి తమ డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
5 రోజుల పనిదినాల కోసం బ్యాంకు ఉద్యోగుల ధర్నా


