హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బ్యాంకు సిబ్బంది సమ్మె.. స్తంభించిన సేవలు

​KNR: యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు కరీంనగర్‌లో బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం విధులు బహిష్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయి ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.