ELR: ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌లోని ఫుడ్‌కోర్ట్‌లో కార్మికుల మధ్య విభేదాలు హత్యకు దారితీశాయి. ఎస్సై సుధీర్ తెలిపిన వివరాలు.. గుజ్జంపల్లికి చెందిన శివశంకర్, చుక్కలూరుకు చెందిన గంగాధరరావు(30) పనిచేస్తున్నారు. ఈ నెల 8న ఇద్దరి మధ్య గొడవ జరగ్గా..మరుసటి రోజు శివశంకర్ కత్తితో గంగాధరరావు పొట్టలో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
ఫుడ్‌కోర్టులో గొడవ.. కార్మికుడి హత్య


