GDWL: గద్వాల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 'గణపతి ఆగమనం' పేరుతో రహదారులపై సాధారణ ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 112 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
తెలంగాణ
ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు


