NLR: కావలి GRP పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్రగుంట-ఎస్ VPM రైల్వే స్టేషన్ల మధ్య సుమారుగా 60 సంవత్సరాల వయసుగల గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... మృతుడు రోజ్ కలర్ నిండు చేతుల చొక్కా, దానిపై తెల్లని గీతలు కాఫీ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.
ఆంధ్రప్రదేశ్
రైలు నుంచి జారిపడి వృద్దుడు మృతి


