హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయ బావి వద్ద అప్పుడే పుట్టిన పసికందు

అన్నమయ్య: పెద్దతిప్పసముద్రం మండలం నవాబుకోట సమీపంలో అప్పుడే పుట్టిన పసికందును వ్యవసాయ బావి వద్ద వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పసికందును వదిలిన వారి కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.