BDK: జీవో నం.3 పునరుద్ధరణ కోరుతూ 2020లో చేపట్టిన మన్యం బంద్ సందర్భంగా నమోదైన కేసును భద్రాచలం న్యాయస్థానం కొట్టివేసింది. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారంటూ పూనెం వీరభద్రం, గుండు శరత్ సహా పలువురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన ఆధారాలు లేకపోవడంతో జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వి.శివనాయక్ కేసును కొట్టివేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు.
తెలంగాణ
ఆదివాసీ నాయకులపై కేసు కొట్టివేత


