హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలపై చర్చ'

SKLM: పాతపట్నం కార్యాలయంలో నిర్వహించిన ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’లో శోభ పంచాయతీ నాయకులతో ఇవాళ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సమావేశమయ్యారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. పాతపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటానన్నారు.