HYD: ఖైరతాబాద్ భారీ గణేశ్‌డు ఆగమన్‌కు సిద్ధమయ్యాడు. యువజన సంఘాలు ఇవాళ రాత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశాయి. స్వామివారికి రంగుల అద్దకం తుదిదశకు చేరగా, కిరీటానికి ఆభరణాల అలంకరణ వేగంగా జరుగుతోంది. రేపటి నుంచి భక్తులకు విఘ్నేశ్వరుడి దర్శనం కల్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం బారికేడ్ల ఏర్పాటుతో పాటు ICICI బ్యాంక్ మార్గంలో కొత్తగా క్యూలైన్లు నిర్మించారు.
తెలంగాణ
నేడు బడా గణేశ్ ఆగమన్!


