PPM: దోమల వ్యాప్తి నిర్మూలించడానికి డ్రైడే-ఫ్రైడే సులభమైన,ఉత్తమమైన పద్ధతి అని ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.రవికుమార్ రెడ్డి అన్నారు.సీతానగరం(M) లచ్చయ్యపేటలో శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలు,ప్లాస్టిక్ కప్పులు,టైర్లు,కుండీలు వాడని రుబ్బురోళ్ళు,నీటి నిల్వలు గుర్తించి పారబోయించారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైడే-ఫ్రైడేలో పాల్గొన్న ప్రోగ్రామ్ ఆఫీసర్


