TPT: అమరావతికి నైలెట్ తరలింఫును నిరసిస్తూ తిరపతిలో జెన్ జీ యువత పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి వేలాదిగా విద్యార్థులు, నగర ప్రజలు తరలివచ్చారు. నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రమణ్యం, భూమన అభినయ రెడ్డి పాల్గొన్నారు. ఎస్వీ యూనివర్సిటీ 2వ గేట్ నుంచి మెయిన్ గేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరుపతిలో విద్యార్థుల భారీ ర్యాలీ


