ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జూనియర్ ఛాంపియన్ పోటీలను శుక్రవారం నిర్వహించారు. అథ్లెటిక్స్ జనరల్ సెక్రెటరీ రాజేష్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లోనూ రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ DCCB ఛైర్మన్ అడ్డి బోజరెడ్డి, DYSO దయానంద రెడ్డి, విద్యార్థులు, తదితరులున్నారు.
తెలంగాణ
VIDEO: 'విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'


