హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాధితులకు ఆర్థిక సాయం అందజేత'

SKLM: గార మండలం రామకృష్ణపురానికి చెందిన జి.కుమారి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో SBI అసోసియేట్ నల్ల గౌతమి ఆమెకు నగదు సహాయం అందించి, అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమా శంకర్, గౌతమి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.