WNP: పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలోని ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసింది. SDF 2026–27 కింద G.O.Rt.No.203 ద్వారా నిన్న నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సొంత గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తున్న కృషికి గుర్తింపని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
మంగంపల్లి ఆలయాలకు రూ.కోటి మంజూరు!


