హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ బడుల్లో 4,631 మంది విద్యార్థులు

NRPT: నర్వ మండలంలోని 27 ప్రభుత్వ పాఠశాలల్లో 4,631 మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. 165 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, డిజిటల్‌ విద్య అందిస్తున్నామని తెలిపారు. బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహణ కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌ బడులకు దీటుగా ఉన్నాయని అన్నారు.