NRML: దస్తురాబాద్ మండలం పెర్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అక్రమ ఫించన్లపై ప్రశ్నించిన శేఖర్ అనే వ్యక్తిపై కొందరు దాడి చేశారు. అక్రమ ఫించన్లపై శేఖర్ ఆర్టీఏ ద్వారా వివరాలు సేకరించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై ఆగ్రహంతో లబ్దిదారులు శేఖర్ ఇంటిపై దాడి చేశారు. తీవ్రగాయాలైన శేఖర్‌ను ఖానాపూర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అక్రమ ఫించన్లపై ప్రశ్నించాడని దాడి!


