MBNR: జడ్చర్ల మూడో వార్డు కల్వకుర్తి రోడ్డులోని హరి నివాసం అపార్ట్‌మెంట్ ముందు మోరీలపై గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారింది. డ్రైనేజీ కాలువలను చాలా రోజులుగా శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే మున్సిపల్ సిబ్బందిని పంపించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
'డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలి'


