NLG: చందుపట్లలో బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్‌తో పాటు ఆశల సంఘం జిల్లా నాయకులు దేప పద్మ, చెవుగొని ఇందిరను పోలీసులు అరెస్టు చేసి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆశ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకుండా అరెస్టులు చేయడం సరికాదని ప్రభాకర్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
ఆశా కార్యకర్తల అరెస్టుపై ప్రభాకర్ అభ్యంతరం!


