NRPT: మక్తల్‌లోని SVN లాడ్జ్‌పై టాస్క్‌ఫోర్స్, పోలీసులు దాడి చేశారు. వ్యభిచార కార్యకలాపాల ఆరోపణలపై 3 మంది పురుషులు, 7 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేసి, 10 ఫోన్లు, రూ.7,800 నగదు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై రాజు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
వ్యభిచార కార్యకలాపాలపై పోలీసుల దాడి


