హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముళ్ళ పొదల్లో చిన్నారి మృతదేహం

NDL: నంద్యాల మండలం అయ్యలూరు శివారులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళ పొదల్లో వదిలేశారు. కేసీ కెనాల్ అమ్ములు ముళ్ళ పొదల్లో చిన్నారి ఏడుపులు అటుగా వెళ్తున్న గ్రామస్తులు విని అక్కున చేర్చుకున్నారు. ఆ చిన్న తాగించి ఆకలి తీర్చారు. అనంతరం 108, ICUS అధికారులకు సమాస సమాచారమిచ్చి చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.