VSP: మారికవలస UPHCలో వైద్యులు, సిబ్బంది గైర్హాజరుతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాక్టర్ ఉంటే ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. టెక్నీషియన్ మెటర్నిటీ లీవ్‌లో ఉన్నా ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. నిన్న నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ ఇవాళ అందుబాటులో లేకపోవడంతో రోగులు వెనుదిరిగారు.
ఆంధ్రప్రదేశ్
'UPHCలో సిబ్బంది గైర్హాజరు.. రోగుల అవస్థలు'


