హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రిజర్వాయర్‌ను పరిశీలించిన మాజీ మంత్రులు

NGKL: కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్–3 గుడిపల్లి రిజర్వాయర్ పనులను మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఆకస్మికంగా పరిశీలించారు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా తనిఖీలో పాల్గొననున్నారు. రిజర్వాయర్ పనుల పురోగతి, జాప్యానికి కారణాలు, పనుల పరిస్థితిపై అధికారులను నేతలు ఆరా తీయనున్నారు.