VSP: బాలికలు విద్యారంగంలో తక్కువ కారాదని టెక్కలి డివిజన్-4కు చెందిన శక్తి టీం పోలీస్ అధికారులు అన్నారు. ఇవాళ పోలాకి మండలం గంగివలస గ్రామంలో ఉన్న కస్తూరి బా బాలికలవిద్యాలయంలో శక్తియాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యలో బాగా రాణించి ఉద్యోగాలు సంపాదించి ఎవరి కాళ్లపై వాళ్లు నిలబడాలని సూచించారు. బాలలు మహిళలకు చెందిన చట్టాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'విద్యలో రాణించి ఉద్యోగాలు సంపాదించాలి'


