ATP: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఈ నెల 16న జడ్పీ ఆవరణలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎంపీ అంబిక లక్ష్మీ నారాయణ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నట్లు జడ్పీ సీఈవో విజయలక్ష్మి శుక్రవారం తెలిపారు. సంబంధిత అధికారులు సమయానికి హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
16న ఎంపీ అధ్యక్షతన దిశ సమావేశం


