హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి: పల్లె

SS: పుట్టపర్తి నియోజకవర్గంలో అర్హులైన వారందరూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శుక్రవారం కోరారు. ఈ నెల 16లోపు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. కొత్తగా ఎంపికైన వారికి అక్టోబర్ 1 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.