నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పంటకుంట పనులను మండల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ సతీష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతితో పాటు కూలీల హాజరును తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనుల పరిశీలించిన MPDO


