హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్

KMM: అత్యధిక కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు శుక్రవారం న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి దేవీమానస తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఆదేశాలతో ఖమ్మంలో పలు బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.