హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాల ఆన్‌లైన్ నమోదుపై అవగాహన

కృష్ణా: గణేష్‌ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియపై బాపులపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గణేష్‌ ఉత్సవ సమితి అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. ఉత్సవాల అనుమతులు, నమోదు ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకునేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.