హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'దింసాతో డబ్బుల సంపాదన'

ASR: చాపరాయి జలపాతం పర్యాటక ప్రాంతంలో దింసా నృత్యం స్థానిక గిరిజనులకు జీవనోపాధిగా నిలుస్తోంది. సంప్రదాయ వస్త్రధారణతో దింసా నృత్యాన్ని ప్రదర్శిస్తూ కళాకారులు పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆదాయం పొందడంతో పాటు తమ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పర్యాటకులకు పరిచయం చేసే అవకాశం లభిస్తోందని గిరిజన కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.