MDCL: నాచారం పోలీస్టేషన్ పరిధిలో మహిళపై హత్యా యత్నం చేసిన ఘటనలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున నగర్‌లో కాంచన కుమారిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి, ఎడమ చెవిలో కొంతభాగం తెగిపోయింది. దర్యాప్తులో మహమ్మద్ అహ్మద్ మియా, ఓ 16 ఏళ్ల బాలుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తెలంగాణ
మహిళపై హత్యాయత్నం.. ఇద్దరు అరెస్ట్


