హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మున్సిపాలిటీలో జంగిల్ క్లియరెన్స్ పనులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ రెండో వార్డులో ఈరోజు ఉదయం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఇటీవల తుప్పలు బాగా పెరగడంతో అందిన ఫిర్యాదుల మేరకు సచివాలయం సానిటరీ ఇన్స్‌‌‌‌‌‌పెక్టర్ ప్రసాద్, మేస్త్రి రవి ఆధ్వర్యంలో సిబ్బంది పిచ్చి మొక్కలను తొలగించారు. నిత్యం చెత్త తొలగించే విధంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.