హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూ రీ-సర్వేపై గ్రామసభ

KRNL: కృష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీలో భూ రీ-సర్వేపై ఇవాళ గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ సగర/ ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్.వి. ప్రసాద్, జిల్లా సర్వేయర్ సుబ్బారెడ్డి, రీ-సర్వే అధికారులు, ఐదు బృందాలు పాల్గొన్నారు. రైతులకు శాశ్వత భూ యాజమాన్య హక్కు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్.వి. ప్రసాద్ తెలిపారు.