ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీలో మొత్తం 30,633 మంది ఓటర్లు ఉన్నట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు. వార్డుల రిజర్వేషన్ల కోసం సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ST, SC, BC, మహిళా ఓటర్లను గుర్తించనున్నారు. సెప్టెంబర్ 14న ముసాయిదా జాబితా, 15–17న క్లెయిములు, అభ్యంతరాలు స్వీకరించి, సెప్టెంబర్ 21న తుది జాబితా ప్రకటించనున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు!


