ASF: జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలో ఆదివాసీలు పొలాల అమావాస్య అనంతరం 'జాగేయ్ మాతరి' ఆచారాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ శివారులోని పొలిమేర వద్ద పవిత్రమైన ఇప్పచెట్టు వంటి చెట్ల కింద వెదురు గుర్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి కుటుంబం తెచ్చిన నైవేద్యాలను ఒకచోట చేర్చి పరస్పరం పంచుకుంటారు. అనంతరం సామూహికంగా భోజనం చేస్తారు.
తెలంగాణ
VIDEO: మార్లవాయి గ్రామంలో ఘనంగా జాగేయ్ మాతరి' ఆచారం


