హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు భీమానాయక్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కల్లెడలో అద్దె ఇంట్లో ఉంటున్న ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నర్సంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.