NDL: బేతంచెర్లలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గురువారం సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక చవితిని ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు'


