కర్నూల్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కోలుకోలేక అనారోగ్యంతో బొమ్మనపల్లి హంప మాజీ సర్పంచ్ (65) మృతి చెందడం జరిగిందని సమాచారం ఆయన మృతి పట్ల వైసీపీ నాయకులు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ మల్లికార్జున యాదవ్, వైసీపీ మండల ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, కొములపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి


