CTR: ఈ నెల 14 నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అయితే ఉత్సవాల్లో వాహన సేవల సమయపాలనపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నిర్వహించాల్సిన వాహన సేవలు అర్ధరాత్రి ప్రారంభించిన సందర్భాలు అనేకం. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని దూర ప్రాంతాలకు చెందిన పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఉభయదారుల ఇష్టానుసారం కాకుండా ముందుగా నిర్దేశించిన సమయానికి ప్రారంభించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈసారైనా వాహనాలు ముందుగా కదిలేనా?


