హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రేటర్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లకు బ్రేక్‌.. ఇంకెన్ని నెలలు.?

HYD: నగర పరిధిలో కొత్త గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు నిలిచిపోవడంతో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చమురు సరఫరాలో సమస్యల కారణంగా భారత్‌, హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీల్లో కొత్త కనెక్షన్లు నిలిపివేసినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా 5 కిలోల సిలిండర్‌ పొందడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. దాదాపు ఐదు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని వాపోయారు.