హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్

KMM: ఎర్రుపాలెం మండలం తాటిగూడెంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను గురువారం కలెక్టర్ దివాకర టీ.ఎస్ పరిశీలించారు. సర్వే ప్రక్రియకు సంబంధించిన వివరాలను తహశీల్దార్ సునీత ఎలిజిబెత్‌ను అడిగి తెలుసుకున్నారు. భూముల వివరాల నమోదు, సర్వేలో చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు.