హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేష్ ఉత్సవాలపై పోలీసుల హెచ్చరిక

అన్నమయ్య: వీరబల్లి మండలంలో గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఎస్సై సుస్మిత సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. గణేష్ నిమజ్జనం ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.