కోనసీమ: రేపు కోనసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు సుమారు 40 నుంచి 50 కి,మీ వేగంతో గాలులు విస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. జిల్లా ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావొద్దని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా గాలులు వీచే సమయంలో చెట్లు, భవనాల కింద ఉండరాదని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాకు వర్ష సూచన


