GNTR తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోని డబుల్ ఓట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు నగర మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా ఆధ్వర్యంలో కలెక్టర్, కమిషనర్లకు వీటిని సమర్పించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్, కమిషనర్లకు వైసీపీ ఫిర్యాదు


