VZM: మాజీమంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీలో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడం, భవిష్యత్ రాజకీయ దృష్ట్యా పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ వారసురాలిగా బొత్స తన చిన్న కుమార్తె అనూషను ప్రకటించారు. ఈ విషయంలో కూడా బొత్స, శ్రీను మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి చిన్న శ్రీను.. కారణం ఇదేనా?


