హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ తనిఖీలు

GNTR: తెనాలి పట్టణంలో ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం చెంచుపేటలోని రేషన్ షాపు, అమరావతి కాలనీలోని మీ మార్ట్‌లు తనిఖీ చేసి, అక్కడ స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడారు.