SRD: సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రహదారిలో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ దుకాణ సముదాయం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.9.30 లక్షలతో 2 ఎకరాల్లో పనులు ప్రారంభించారు. రెండేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అసంపూర్తిగా కూరగాయల మార్కెట్


