HNK: శాయంపేట పోచమ్మ బోనాల్లో వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రూ.90.50 లక్షలతో నిర్మించిన పోచమ్మ రోడ్డును ప్రారంభించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని MLA తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
తెలంగాణ
పోచమ్మ రోడ్డు ప్రారంభించిన MLA నాయిని


